GVL: రాజకీయ దురుద్దేశంతోనే కన్నా వ్యాఖ్యలు: జీవీఎల్‌

కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxminarayana)కు భాజపా సముచిత గౌరవం ఇచ్చిందని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు (GVL Narasimha Rao) పేర్కొన్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో కూడినవేనన్నారు. వీర్రాజు తీసుకున్న నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ అనుమతితో చేసినవే తప్ప.. ఏవీ ఏకపక్షంగా తీసుకోలేదని చెప్పారు. 

Updated : 05 Nov 2023 15:42 IST

Tags :

మరిన్ని