TDP: తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని కారుతో ఢీకొట్టిన యువకుడు

 తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని ఓ యువకుడు  కారుతో ఢీకొట్టిన ఘటన ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కోటంరెడ్డిని చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated : 27 Nov 2022 09:38 IST

Tags :

మరిన్ని