AP News: పెండింగ్‌ బిల్లులతో కొత్త పనులకు గుత్తేదారుల అనాసక్తి!

కొత్త ఆస్తి పన్ను విధానంతో పట్టణ స్థానిక సంస్థల ఆదాయం పెరిగినా.. అభివృద్ధి పనులు (Development Works) ముందుకు సాగడం లేదు. సమస్యలు పరిష్కరించాలని అధికార పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సర్వసభ్య సమావేశాల్లో ఏకరవు పెడుతున్నా.. ఫలితం ఉండడం లేదు. పుర, నగరపాలక సంస్థల్లో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యంతో కొత్త పనులకు గుత్తేదారులు టెండర్లు వేయడంలేదు.

Published : 05 Jun 2023 10:26 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు