Numaish: రేపటి నుంచి నెలన్నర పాటు జరగనున్న నుమాయిష్‌

నూతన సంవత్సరం ప్రారంభం వేళ హైదరాబాద్ వాసులను అలరించేందుకు నుమాయిష్ ముస్తాబవుతోంది. రేపటి నుంచి నెలన్నర పాటు జరగనున్న ఎగ్జిబిషన్ కోసం స్టాళ్ల నిర్మాణం పూర్తికావొచ్చింది. దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2వేలకు పైగా స్టాళ్లు నుమాయిష్‌లో కొలువుదీరనున్నాయి. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.

Published : 31 Dec 2022 14:22 IST

Tags :

మరిన్ని