Pakistan: అప్పుల కోసం పాక్‌ తిప్పలు.. ఐఎంఎఫ్‌కు వేడుకోలు

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని అల్లాడుతున్న పాకిస్థాన్.. అప్పుల కోసం నానా తిప్పలు పడుతోంది. ఆదుకోండి మహాప్రభో అని IMFను బతిమాలుకుంటోంది. నిధులు ఇస్తే చాలు సంస్కరణలేవైనా అమలు చేస్తామని హామీ ఇస్తోంది. అణ్వాయుధాలు కలిగిన దేశం ఇప్పుడు ఆహారం కోసం అలమటిస్తోంది. మరి ఇంతకీ పాకిస్థాన్‌కు అప్పులు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

Published : 05 Feb 2023 12:32 IST

Tags :

మరిన్ని