PM Modi: హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ.. పోలీసుల భారీ బందోబస్తు

ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్రమోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. మోదీ పర్యటన కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Published : 25 May 2022 12:45 IST

Tags :

మరిన్ని