Ponnam Prabhakar: తూప్రాన్‌లో బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొన్నం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో పాటు కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. 

Published : 02 Feb 2024 18:58 IST

Tags :

మరిన్ని