Droupadi Murmu: పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ పోచంపల్లిలో పర్యటిస్తున్నారు. టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించి చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Published : 20 Dec 2023 11:32 IST

Tags :

మరిన్ని