Union Budget 2023: కేంద్ర బడ్జెట్ -2023.. అంతా బాగుంది: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన
కేంద్ర బడ్జెట్ -2023(Union Budget 2023).. అందరికీ ఉపయోగకరంగా ఉందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసులకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ ప్రకారం రాష్ట్రానికి ఏయే అంశాల్లో లాభం చేకూరుతుందనే అంశాలను వివరించారు. రాజధానిగా విశాఖను సీఎం జగన్ ప్రకటించడంపై స్పందించారు. సీఎం ఎక్కడుంటే.. అదే రాజధాని అని స్పష్టం చేశారు.
Updated : 01 Feb 2023 17:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?