Cyber Security: సోషల్‌ మీడియా వినియోగంతో మహిళలపై పెరిగిన వేధింపులు

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. దీంతో సామాజిక మాధ్యమాల వినియోగమూ పెరిగింది. వీటి ద్వారా మహిళలు, యువతులపై వేధింపులూ పెరిగాయి. తెలిసిన వ్యక్తులు సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలు, చిత్రాలను ఆన్ లైన్‌లో పెడుతూ..  డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు కోకొల్లలు. ఈ క్రమంలో ఆన్ లైన్  ప్రపంచంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు (Cyber Security Experts) సూచిస్తున్నారు.

Updated : 16 May 2023 15:34 IST

Tags :

మరిన్ని