Renuka Chowdary: మమ్మల్ని అవమానిస్తే ఏం చేయాలో బాగా తెలుసు: రేణుకా చౌదరి

కాంగ్రెస్ పార్టీ మర్రి శశిధర్‌రెడ్డి సమస్య సర్దుకుంటుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కూడా ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలని తెలిపారు. పార్టీలో తమను అవమానించేవారెవరూ లేరని.. అవమానిస్తే దుమారం ఎలా లేపాలో కూడా తమకు తెసునని పేర్కొన్నారు. ఖమ్మంలో తనను ఎదుర్కొనే మొనగాడులేడని చెప్పారు. 

Published : 18 Aug 2022 15:12 IST

Tags :

మరిన్ని