Revanth Reddy: 2016 గ్రూప్‌-1 లోనూ అక్రమాలు.. రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు

2016 గ్రూప్‌-1 ఫలితాల్లోనూ అక్రమాలు జరిగాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అమెరికా నుంచి వచ్చి నేరుగా గ్రూప్-1 రాసిన అమ్మాయికి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిందన్నారు. ఓ టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగికి 4వ ర్యాంక్‌ వచ్చిందన్నారు. వారిద్దరికీ ఎవరి వల్ల ఉద్యోగాలు వచ్చాయో తేల్చాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, గ్రూప్-1 పేపర్‌ లీకేజీలో కేటీఆర్‌ పీఏది కీలకపాత్ర అని.. ఈ కేసులో నిందితుడు రాజశేఖర్‌రెడ్డితో అతనికి సంబంధం ఉందన్నారు. ‘‘వారిద్దరిదీ పక్కపక్క గ్రామాలే. అతను చెబితేనే రాజశేఖర్‌రెడ్డికి కేటీఆర్‌ ఉద్యోగమిచ్చారు. మల్యాల మండలంలో 100 మందికి వందకుపైగా మార్కులు వచ్చాయి. మొత్తంగా కేటీఆర్‌ ఆఫీస్‌ నుంచే లీకేజీ వ్యవహారం నడిచింది’’ అని రేవంత్‌ ఆరోపించారు.  

Published : 19 Mar 2023 16:09 IST

Tags :

మరిన్ని