Jagga Reddy: అందుకే నేనూ పాదయాత్ర చేయాలనుకుంటున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ (congress) పార్టీకి తాను దూరంగా లేనని.. కొందరు వ్యక్తులతోనే తమకు విబేధాలు ఉన్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి (jagga reddy) స్పష్టం చేశారు. ఆహ్వానం ఉన్న కార్యక్రమాలకు తాను తప్పక హాజరవుతున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకే తానూ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఏఐసీసీ నుంచి అనుమతి రాగానే పాదయాత్ర ప్రారంభిస్తానని చెబుతున్న జగ్గారెడ్డితో ముఖాముఖి..

Updated : 28 Apr 2023 20:36 IST

Tags :

మరిన్ని