Sri SathyaSai District: వసతులు లేని అద్దె భవనంలో.. విద్యార్థినుల అవస్థలు

పేద పిల్లలకు మేనమామగా చెప్పే సీఎం జగన్‌కు.. బీసీ బాలికల హాస్టల్‌ నిర్మాణం పూర్తి చేయించాలనే ఆలోచనే లేదు. విద్యార్థినులకు అండగా ఉన్నానంటూ ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా.. వారి కనీస అవసరాలు తీర్చలేకపోతున్నారు. మౌలిక వసతుల్లేని అద్దె భవనంలో బాలికలు అవస్థలు పడుతున్నా.. దాదాపు పూర్తైన భవనాన్ని కేవలం రూ.30 లక్షలు ఖర్చు చేసి అందుబాటులోకి తెచ్చేందుకు పాలకులు ఏమాత్రం చొరవ చూపట్లేదు.

Updated : 09 Dec 2023 15:41 IST

Tags :

మరిన్ని