Talasani: చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరం: తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టు చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ (Talasani Srinivasyadav) ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమని చెప్పారు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.   

Updated : 04 Oct 2023 17:15 IST

Tags :

మరిన్ని