Tamannaah: పార్లమెంట్ నూతన భవనాన్ని సందర్శించిన సినీనటి తమన్నా

సినీనటి తమన్నా నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. తనకు అందిన ఆహ్వానం మేరకు పార్లమెంట్ కొత్త భవనానికి విచ్చేశారు. చారిత్రక బిల్లును తీసుకొచ్చిన మోదీ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపించిన తమన్నా మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం శుభపరిణామమని పేర్కొన్నారు. తాజా రిజర్వేషన్ల బిల్లుతో మహిళలకు మరింత సాధికారత లభిస్తుందనిఈ బిల్లు సామాన్యులు సైతం రాజకీయాల్లో చేరేలా స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు. తమన్నాతో పాటు మరో నటి దివ్యా దత్తా కూడా హాజరయ్యారు.  

Published : 21 Sep 2023 18:46 IST

Tags :

మరిన్ని