TDP: సీఎం జగన్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారు: నిమ్మల రామానాయుడు వీడియో ప్రదర్శన

సీఎం జగన్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారని తెదేపా నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంగళగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జగన్‌ అవినీతిని వివరిస్తూ వీడియో ప్రదర్శించారు. 

Published : 25 Sep 2023 12:46 IST
Tags :

మరిన్ని