Payyavula: చంద్రబాబు త్వరలోనే బయటకొస్తారు: పయ్యావుల కేశవ్‌

తిరుమల శ్రీవారి ఆశీస్సులతో త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని తెదేపా (TDP) ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఆయన దర్శించుకున్నారు. చంద్రబాబు (Chandrababu) కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వామివారి ఆశీస్సులు, అనుగ్రహం చంద్రబాబుపై ఎల్లవేళలా ఉంటాయని చెప్పారు.

Published : 14 Sep 2023 11:57 IST

Tags :

మరిన్ని