Viral Video: విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్‌!

బిహార్‌లోని పట్నాలో ఆరేళ్ల విద్యార్థిని విచక్షణా రహితంగా కొట్టిన ప్రైవేటు టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ట్యూషన్‌లో బాలికతో మాట్లాడినందుకు అమర్‌ క్రాంత్‌ అనే ఉపాధ్యాయుడు విద్యార్థిపై తన ప్రతాపం చూపాడు. విచక్షణ మరిచిపోయి పిల్లాడని కూడా చూడకుండా కర్రతో కొట్టాడు. జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ.. చేతితోనూ చితకబాదాడు. విద్యార్థిని ఉపాధ్యాయుడు కొడుతుండగా ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్  మారింది.

Published : 07 Jul 2022 14:26 IST

Tags :

మరిన్ని