అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంను ఎందుకు కోరలేదు.. సీబీఐని నిలదీసిన తెలంగాణ హైకోర్టు

వివేకా హత్య కేసులో సాక్ష్యులను బెదిరింపులకు గురిచేస్తుంటే నిందితుడు అవినాష్‌రెడ్డి బెయిల్  రద్దు చేయాలని సుప్రీంను ఎందుకు ఆశ్రయించలేదని తెలంగాణ హైకోర్టు సీబీఐని నిలదీసింది. తనకు రక్షణ లేదని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఈ కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి డిసెంబర్‌లోనే ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారని న్యాయమూర్తి సీఐబీని ప్రశ్నించారు.

Updated : 05 Apr 2024 10:36 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు