TS News: సైబర్‌ బాధితులకు డబ్బు దక్కబోతోంది

మాన జీవన విధానాన్ని అత్యంత సులభతరం చేసిన ఇంటర్నెట్‌ మోసాలనూ మోసుకొచ్చింది. ఒక్క క్లిక్‌తో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి రూ.కోట్లు కొట్టేస్తున్నారు. రోజుకో కొత్త తరహా మోసంతో బురిడీ కొట్టిస్తున్నారు. తెలంగాణలో ఒక్క ఫిబ్రవరి మాసంలోనే రూ.157 కోట్లను కొల్లగొట్టడమే ఇందుకు నిదర్శనం. అయితే సైబర్ భాదితులకు ఊరట కల్పిస్తూ తెలంగాణ పోలీసు శాఖ ప్రామాణిక విధానాన్ని రూపొందించింది. బాధితులకు సొమ్ము తిరిగి ఇప్పించే ఏర్పాట్లు చేస్తోంది. మరి ఏమిటి విధానం? ఇది ఎలా పని చేస్తుంది. దీని వల్ల లాభాలేంటి? చూద్దాం.. రండి.

Published : 06 Mar 2024 23:47 IST

Tags :

మరిన్ని