TS News: ‘జీవో నం.46 ప్రకారమే కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ చేయాలి’

జీవో నం.46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 2018 నోటిఫికేషన్ ఆధారంగా నియామకాలు చేపడితే.. అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలంటే 2022లో ఇచ్చిన జీవో 46 ప్రకారమే భర్తీ చేయాలని కోరారు. వెంటనే పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు జోక్యం చేసుకొని ఫలితాలు ప్రకటించాలని కోరారు.

Published : 02 Aug 2023 19:20 IST

Tags :

మరిన్ని