Telangana news: ఆ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం..: వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నం

 అసని తుఫాను గంటకు 6 కిలో మీటర్ల వేగంతో కదులుతోందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నం పేర్కొన్నారు. మచిలీపట్నానికి 50 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోందని తెలిపారు. దీని ప్రభావం వల్ల తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఒకటి రెండు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Published : 11 May 2022 12:52 IST

Tags :

మరిన్ని