Tesla: చైనాలో టెస్లా బ్యాటరీ తయారీ ప్లాంటు..!

అమెరికా (USA), చైనా (China) మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. టెస్లా (Tesla0 అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. షాంఘైలో బ్యాటరీ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 10 వేల మెగాప్యాక్ స్టోరేజీ యూనిట్ల ఉత్పత్తే లక్ష్యంగా ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.   

Published : 11 Apr 2023 11:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు