Oscars 2023: ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’.. ఆస్కార్‌ గజరాజులను చూసేందుకు పర్యాటకుల ఆసక్తి

‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ డాక్యుమెంటరీ లఘుచిత్రం ఆస్కార్‌ సాధించిన వేళ అందులోని పాత్రలపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. రెండు అనాథ ఏనుగులు, వాటిని సంరక్షించిన ఇద్దరు గిరిజనుల మధ్య ఏర్పడిన బంధాన్ని చిత్రీకరించిన తీరుకు ఆస్కార్ జైకొట్టింది. ఏనుగులు, వాటిని సంరక్షించిన జంట నిజజీవిత పాత్రలే కావడంతో.. వారిని చూసేందుకు పలువురు తమిళనాడు బాట పడుతున్నారు. ఆస్కార్‌ గజరాజులను చూసి మురిసిపోతున్నారు. 

Updated : 14 Mar 2023 15:03 IST

Tags :

మరిన్ని