Traffic Rules: హైదరాబాద్‌లో అమల్లోకి ‘రోప్‌’.. స్టాప్‌లైన్‌ దాటితే కఠిన చర్యలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు కళ్లెం వేసేలా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ రోప్ అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమంతో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. వాహనాల రద్దీని తగ్గించి, నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో రోప్ డ్రైవ్‌ను పరిశీలించిన కమిషనర్‌ సి.వి.ఆనంద్.. సమస్యలు పరిష్కరించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

Published : 03 Oct 2022 15:03 IST

Tags :

మరిన్ని