Romans: 2 వేల ఏళ్ల క్రితం శిథిలమైన నగరం.. తవ్వకాల్లో ఆసక్తికర అంశాలెన్నో!

గ్రీకు-రోమన్ జీవన విధానానికి అద్దం పట్టే నగరం పాంపేయి. ఇటలీలో ప్రస్తుతం ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో పాంపేయి నగరం కూడా ఒకటి. అయితే నగరానికి సమీపంలోని అగ్నిపర్వతం పేలుడుతో 2 వేల ఏళ్ల క్రితమే ఈ నగరం శిథిలమైపోయింది. వందల ఏళ్ల నుంచి నగరాన్ని తవ్వడం ప్రారంభించిన శాస్త్రవేత్తలు అనేక విషయాలను కనుగొన్నారు. తాజాగా గర్భంతో ఉన్న తాబేలు అవశేషాలను గుర్తించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

Published : 26 Jun 2022 22:22 IST

Tags :

మరిన్ని