Warangal: ఓటింగ్ శాతం పెంచేలా అవగాహన కార్యక్రమాలు: కలెక్టర్ ప్రావీణ్య

ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు. 

Updated : 18 Apr 2024 16:24 IST

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా.. వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య.. ఏర్పాట్లను మరోసారి పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. పోస్టల్ బ్యాలెట్ దాఖలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. మొత్తం 19 వందల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. ఎండల కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడుకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. 

Tags :

మరిన్ని