Chandrababu: పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశావ్ జగన్‌?: చంద్రబాబు

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారని సీఎం జగన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు. పేదలకు అన్నం పెట్టని జగనే పెత్తందారు అని విమర్శించారు. పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. 

Published : 27 Mar 2024 17:05 IST

Tags :

మరిన్ని