Prakasam: వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అటకెక్కిన డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్మాణ పనులు

వైకాపా (YSRCP) నిర్లక్ష్యానికి నిలువుటద్దం అనేందుకు ఆ పాఠశాల నిదర్శనం. ప్రకాశం జిల్లా దర్శిలో గత ప్రభుత్వం చేపట్టిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఎంతో మందికి ఉపాధి కల్పించే ఈ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి నియోజకవర్గానికి వస్తున్న సీఎం.. దీనిపై యువతకు ఏం సమాధానం చెబుతారు?

Published : 07 Apr 2024 15:53 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు