Pochampalli: చేనేతకు సాంకేతికత జోడించిన యువకుడు.. ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డు

ఉన్నతమైన చదువులు.. లక్షల్లో జీతం.. ఇవేవి ఆ యువకుడికి సంతృప్తినివ్వలేదు. పుట్టిన ఊర్లోనే ఉంటూ కులవృత్తిని అభివృద్ధి చేయాలని భావించాడు. చేనేత మగ్గాలపై నేసే చీరలకు మార్కెట్లో ఆదరణ కరవైందని గ్రహించాడు. ఆలోచనకి అనుగుణంగా.. ఆచరణలోకి దిగాడు. కులవృత్తికి కాస్త సాంకేతికత జోడించాడు. ఈ వృత్తిలో రాణించలేం అనే స్థితి నుంచి 150 మందికి ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాడు. ఆసియా సంస్థ నుంచి ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిన ఆ యువకుడు ఎవరో చూద్దాం.

Published : 13 Dec 2023 16:35 IST

Tags :

మరిన్ని