Andhra News: అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న రైతులు
వైకాపా అధికారంలోకి వచ్చాక సీఆర్డీఏపై విశ్వాసం కోల్పోయిన అమరావతి రైతులు.. రాజధానిలో పనులు ప్రారంభించడాన్ని నమ్మలేకపోతున్నారు. హైకోర్టు నుంచి మళ్లీ మొట్టికాయలు తప్పవని గ్రహించే అధికారులు హడావుడిగా పనులు చేపట్టారని విమర్శించారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటిస్తేనే ప్రభుత్వ చర్యలను నమ్ముతామని తేల్చిచెప్తున్నారు.
Published : 05 Jul 2022 09:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘డీకే’ను ఓదార్చిన విరాట్ కోహ్లీ.. ఘనంగా ‘గార్డ్ ఆఫ్ హానర్’
-
నిందితుడిని అరెస్టు చేసేందుకు.. ఏకంగా ఎమర్జెన్సీ వార్డుకే పోలీసు వాహనం
-
TDP: ‘చలో మాచర్ల’పై పోలీసుల ఆంక్షలు.. తెదేపా నేతల గృహ నిర్బంధం
-
మా గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇలానే ఆటపట్టించే వాళ్లం: విజయ్ దేవరకొండ
-
బస్సుల వలే విమానాల్లో ఆ కుదుపులెందుకు..!
-
స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటన.. కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు