MCLR: ఎంసీఎల్‌ఆర్‌ను సవరించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొన్ని కాలవ్యవధులకు MCLRను 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది.

Published : 08 Jan 2024 22:57 IST

MCLRను కొన్ని కాలవ్యవధులకు 5 బేసిస్‌ పాయింట్లు, కొన్ని కాలవ్యవధులకు 10 బేసిస్‌ పాయింట్ల వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పెంచింది. నిర్దిష్ట రుణం కోసం ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటును మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (MCLR) అంటారు. సాధారణంగా, ఇది రుణానికి సంబంధించిన అతి తక్కువ వడ్డీ రేటును సూచిస్తుంది. MCLR కంటే తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకు రుణాన్ని అందించదు. వివిధ కాలవ్యవధులకు MCLRను ఈ కింది పట్టికలో చూడండి.

గమనిక: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం, కొత్త రేట్లు జనవరి 8, 2024 నుంచి అమల్లోకి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని