WhatsApp: గ్రూప్‌లో చేరాలంటే.. అడ్మిన్ అప్రూవ్ చేయాల్సిందే!
వాట్సాప్ గ్రూప్ (WhstApp Groups)లో ఎవరైనా సభ్యులుగా చేరాలంటే.. గ్రూప్ అడ్మిన్ లేదా గ్రూప్ ఇన్వైట్ లింక్ ద్వారా చేరేవారు. దీంతో చాలా మంది గ్రూప్‌లలో సభ్యులుగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌లో సభ్యుల చేరికను నియంత్రించేందుకు గ్రూప్ అడ్మిన్లకు కొత్త ఫీచర్‌ను వాట్సాప్ (WhatsApp) అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్(WhastApp)లో ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్లు పరిచయం చేస్తున్నారు. ఇటీవల తీసుకొచ్చిన ఓ ఫీచర్ గ్రూప్ అడ్మిన్ (Group Admins)లకు తమ గ్రూప్‌పై పూర్తి అధికారాన్ని ఇస్తుంది. అప్రూవ్ న్యూ పార్టిసిపెంట్ (Approve New Participant) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో గ్రూప్ అడ్మిన్ అనుమతి లేకుండా కొత్తవారు గ్రూప్‌లో సభ్యులుగా చేరలేరు. గతంలో గ్రూప్‌లో ఎవరైనా సభ్యులుగా చేరాలంటే.. గ్రూప్ అడ్మిన్ లేదా గ్రూప్ ఇన్వైట్ లింక్ ద్వారా చేరేందుకు అవకాశం ఉండేది. దీంతో గ్రూప్ ఇన్వైట్ లింక్ చాలా మంది సభ్యులుగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌లో సభ్యుల చేరికను అదుపు చేసేందుకు గ్రూప్ అడ్మిన్లకు కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గ్రూప్ ఇన్విటేషన్ లింక్ లేదా ఇతరుల సూచన ద్వారా ఎవరైనా గ్రూప్‌లో సభ్యుల ద్వారా చేరాలంటే.. అడ్మిన్ అప్రూవ్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు అందుబాటులో ఉంది.
గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నవారు గ్రూప్ ఇన్ఫోపై క్లిక్ చేస్తే గ్రూప్ సెట్టింగ్స్ సెక్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అప్రూవ్ న్యూ పార్టిసిపెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి. తర్వాత గ్రూప్‌లో సభ్యులుగా చేరాలనుకునే వారు పంపిన రిక్వెస్ట్‌ను అడ్మిన్ అప్రూవ్ చేయాలి. అలా గ్రూప్‌లో కొత్త వారి చేరికలపై అడ్మిన్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది. దీంతోపాటు మరికొన్ని కొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకొస్తుంది. ఇందులో భాగంగా డిస్‌అప్పియరింగ్ మెసేజెస్(Disappearing Messages)లో ప్రస్తుతం ఉన్న టైమ్ ఆప్షన్లకు అదనంగా మరో 15 ఆప్షన్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తుంది. యూజర్లు తమ వ్యక్తిగత చాట్లపై పూర్తి నియంత్రణ, గోప్యత, భద్రత కోసం లాక్ చాట్ (Lock Chat) అనే ఫీచర్‌ను కూడా పరిచయం చేయనుంది. వీటితోపాటు ఆండ్రాయిడ్ యూజర్లకు ఐఓఎస్ యాప్ ఇంటర్ఫేస్ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్‌లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది. -
50 గంటల బ్యాటరీ లైఫ్‌తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
Noise Pop Buds: నాయిస్ మరో ట్రూవైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
Amazon- Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కాట్ ఏటా వేసవిలో నిర్వహించే సేల్స్ మొదలయ్యాయి. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లపై ఓ లుక్కేయండి. -
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
Vivo V30e: మొబైల్ తయారీ కంపెనీ 3 ఏళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్తో కొత్త మొబైల్‌ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
WhatsApp: ఇకపై వాట్సప్‌లో ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎవరెవరు వస్తారో కూడా తెలుసుకోవచ్చు. వారికి నోటిఫికేషన్ ద్వారా గుర్తు చేయొచ్చు. అందుకు అనుగుణంగా కమ్యూనిటీలో ఈవెంట్స్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సప్. -
లింక్డిన్లోనూ గేమ్స్.. మెదడుకు పదును పెట్టే పజిల్స్
LinkedIn: మెదడుకు పదును పెట్టే ఆటలతో యూజర్లను ఆకర్షించేందుకు లింక్డిన్ సిద్ధమైంది. అందులో భాగంగా మూడు పజిల్ గేమ్స్‌ను ప్రవేశపెట్టింది. -
వాట్సప్‌లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్‌లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
గూగుల్‌తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్‌లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. -
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
ఎయిర్‌టెల్‌తో సన్ నెక్స్ట్ జట్టు కట్టింది. తద్వారా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో సన్ నెక్స్ట్ కంటెంట్‌ను వీక్షించేందుకు వీలు కలగనుంది. -
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
BSNL: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు తమ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీలు వసూలు చేయబోమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. -
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
Wearable AC: మెడపై ధరించి ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా సోనీ ఓ కొత్త ఏసీ డివైజ్‌ను తీసుకొచ్చింది. -
భారత్‌లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్‌లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్‌లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్‌మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్‌మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్‌తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్‌తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. -
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్‌పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్‌కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత