నగరంలో ఈనాడు
లోయర్ ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ భవన్‌లో ఉదయం 11గంటలకు ‘భారత రాజ్యాంగానికి సవాళ్లు’ అంశంపై ప్రొ.జి.హరగోపాల్ స్మారకోపన్యాసం
* లోయర్ ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ భవన్‌లో ఉదయం 11గంటలకు ‘భారత రాజ్యాంగానికి సవాళ్లు’ అంశంపై ప్రొ.జి.హరగోపాల్ స్మారకోపన్యాసం
* పబ్లిక్ గార్డెన్స్‌లో అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో నేటినుంచి మూడురోజులు బోన్సాయ్‌మొక్కల పెంపకంపై శిక్షణ తరగతులు. ఉదయం 11నుంచి 2గంటల వరకు. వివరాలకు ఫోన్ నం.81427 24444, 87904 38050.
* పబ్లిక్ గార్డెన్స్ తెలుగు విశ్వవిద్యాలయంలో సాయంత్రం 6గంటలకు డా.బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి ఆధ్వర్యంలో స్మారకోపన్యాసం.
* బంజారాహిల్స్ ఆస్కిలో సాయంత్రం 6గంటలకు గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ‘మైండ్ స్పేసెస్’ పుస్తకావిష్కరణ.
* ఖైరతాబాద్ ఆస్కిలో సాయంత్రం 5.15గంటలకు వ్యవస్థాపక దినోత్సవ ఉపన్యాసం చేయనున్న ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్.
* ఉస్మానియా యూనివర్సిటీ అంబేడ్కర్ పరిశోధన కేంద్రం సెమినార్ హాల్‌లో ఉదయం 10.30గంటలకు ‘అంబేడ్కర్-అప్పుడు-ఇప్పుడు’ అంశంపై వీసీ ప్రొ.డి.రవీందర్ ఉపన్యాసం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!