logo

ఎన్నికల ఫిర్యాదులకు 24 గంటల టోల్‌ఫ్రీ నంబర్‌

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1800 425 2050కు సమాచారం ఇవ్వొచ్చని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు.

Published : 28 Mar 2024 02:50 IST

మేడ్చల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1800 425 2050కు సమాచారం ఇవ్వొచ్చని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. ఇది 24 గంటలు పనిచేస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. డబ్బు తరలింపు, ఇతర ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఉంటే ఈ నంబరుకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారమిచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని