logo

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు

భువనగిరి పార్లమెంట్ ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు నామినేషన్లు స్వేకరించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జండగే తెలిపారు.

Updated : 17 Apr 2024 17:22 IST

భువనగిరి: భువనగిరి పార్లమెంట్ ఎన్నిక నోటిఫికేషన్ గురువారం జారీ చేయడంతో పాటు నామినేషన్లు స్వేకరించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జండగే తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సలమావేశంలో ఆయన మాట్లాడారు. 18 నుంచి 25వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల వరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చన్నారు. అనంతరం కలెక్టరేటులో ఏర్పాటు చేసిన మీడియా సెంటరును ఆయన ప్రారంభించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పీ.బెన్ షాలోమ్ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని