Social Look: వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో కీర్తి.. విజయ్‌ - త్రిష స్టిల్స్‌.. పూజాహెగ్డే విషెస్‌..!

social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..!

Published : 15 Oct 2023 01:44 IST
  • సన్నిహితుల పెళ్లి వేడుకల్లో నటి కీర్తిసురేశ్‌ సందడి చేశారు. ‘‘ఫుడ్‌.. స్మైల్స్‌.. వెడ్డింగ్స్‌’’ అంటూ కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఆమె లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
  • మిర్రర్ సెల్ఫీలు తీయడంలో తాను ప్రతిభావంతురాలినని అంటున్నారు అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి. పలు సందర్భాల్లో తాను క్లిక్‌ మనిపించిన ఫొటోలు షేర్‌ చేశారామె.
  • లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొని ర్యాంప్‌లో హొయలొలికించారు ముద్దుగుమ్మలు జాన్వీకపూర్‌, తమన్నా. తమ లుక్‌కు సంబంధించిన ఫొటోలను వీరిద్దరూ అభిమానులతో పంచుకున్నారు.





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని