Social Look: ఆస్ట్రేలియాలో రష్మిక.. ఇంతకు మించి ఏం కావాలన్న రుక్సర్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 15 Mar 2024 00:03 IST
  • తాను ఆస్ట్రేలియాలో ఉన్నానని తెలియజేస్తూ పోస్ట్‌ పెట్టింది రష్మిక.
  • రుక్సర్‌ థిల్లాన్‌ నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ ప్రకృతి చెంతన జరుగుతోంది. సంబంధిత ఫొటో పంచుకుంటూ ‘ఇంతకు మించి ఏం కావాలి’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • దక్ష, పూజా హెగ్డే, మాళవిక మోహనన్‌ తదితరులు స్టైలిష్‌ దుస్తుల్లో ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇలా సినీ తారలు పంచుకున్న పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..

రష్మిక

దక్ష

మాళవిక మోహనన్‌

మిర్నా మేనన్‌

పూజా హెగ్డే

నిహారిక

రెజీనా

సారా అలీఖాన్‌

శోభిత

రుక్సర్‌ థిల్లాన్‌








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని