జయప్రకాశ్‌రెడ్డి మృతి: ఎవర్గ్రీన్ పాత్రలివే!
అన్ని రకాల పాత్రలు పోషించాలని, నవరసాలు పండించాలని ప్రతి నటుడికీ ఉంటుంది. అయితే, కొందరు కొన్ని మాత్రమే అద్భుతంగా చేయగలరు. అలాంటి
ఇంటర్నెట్‌డెస్క్: అన్ని రకాల పాత్రలు పోషించాలని, నవరసాలు పండించాలని ప్రతి నటుడికీ ఉంటుంది. అయితే, కొందరు కొన్ని మాత్రమే అద్భుతంగా చేయగలరు. అలాంటి అతి కొద్దిమంది నటుల్లో జయప్రకాశ్‌రెడ్డి ఒకరు. చిన్న చిన్న పాత్రలతో సినీ జీవితాన్ని మొదలు పెట్టిన ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. అందులో కథానాయిక తండ్రి వీరభద్రయ్యగా ప్రేమను వ్యతిరేకించే వ్యక్తిగా క్రూరత్వం నిండిన పాత్రలో అదరగొట్టేశారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. అయితే, జయప్రకాశ్‌రెడ్డి కేవలం ప్రతినాయకుడి పాత్రలకే పరిమితం కాలేదు. ఆయనలో అద్భుతమైన హాస్యనటుడు కూడా ఉన్నాడని ఎన్నో చిత్రాల్లో నిరూపించారు. నవరసాల్లో హాస్యరసాన్ని పండించటం చాలా కష్టం. అలాంటిది ఆయన తెరపై కనపడితే నవ్వుల పువ్వులు పూసిన చిత్రాలెన్నో. జయప్రకాశ్‌రెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. ఈ సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాల్లో టాప్ పాత్రలు మరోసారి గుర్తు చేసుకుందాం.
‘ప్రేమించుకుందాం రా’లో వీరభద్రయ్య
‘శివుడు.. మీ నాయన నాకు ఎదురొచ్చి నాడు.. చంపేసినా.. రైటా.. రాంగా...’ ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంలో ఈ ఒక్క డైలాగ్‌తో జయప్రకాశ్‌రెడ్డి అనే నటుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతినాయకుడిగా తనదైన ముద్రవేశారు. ఇందులో ఆయన కథానాయిక తండ్రిగా వీరభద్రయ్య పాత్రలో మెప్పించారు.
‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’లో కానిస్టేబుల్ రేలంగి వెంకట్రావు
‘కబడ్డీ కబడ్డీ’లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్
జేపీగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో కామెడీ అదుర్స్
ఒక్కమాట కూడా మాట్లాడకుండా ‘ఢీ’లో... ‘చిట్టినాయుడు’గా ‘రెఢీ’ నవ్వులే నవ్వులు
‘సరిలేరు నీకెవ్వరు’లో కూజాలు చెంబులైతాయ్.. అంటూ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
బాలీవుడ్ స్టార్స్‌తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
నెగెటివ్ కామెంట్స్‌ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్‌లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
మేకప్ రూమ్‌లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్‌కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్‌కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం