తమన్‌ బ్యాట్‌.. ప్రియాంక ట్రోల్‌.. సుమ సర్‌ప్రైజ్‌

మాకు నచ్చిన పాట.. మీకు నచ్చిన ఆట అంటూ.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ క్రికెట్‌ బ్యాట్లు చూపిస్తూ ఒక వీడియో పోస్టు చేశాడు. తన స్నేహితుడు రాహుల్‌ రవీంద్రన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు నటుడు అడివి శేష్‌.

Published : 23 Jun 2021 20:07 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  మాకు నచ్చిన పాట.. మీకు నచ్చిన ఆట అంటూ.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ క్రికెట్‌ బ్యాట్లు చూపిస్తూ ఒక వీడియో పోస్టు చేశాడు.

* తన స్నేహితుడు రాహుల్‌ రవీంద్రన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు నటుడు అడివి శేష్‌.

* నటి శ్రుతిహాసన్‌ మేకప్‌ వేసుకుంటున్నప్పటి వీడియో పంచుకుంది.

* కాంచీపురం చీరల్లో ఏదో మ్యాజిక్‌ ఉందంటోంది నటి నిషా అగర్వాల్‌. చీరకట్టులో మురిసిపోయిందామె.

* యాంకర్‌ సుమ జులై 1న ఒక స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోందట.

* సెల్ఫ్‌ ట్రోలింగ్‌ కూడా ఒక కళ అంటోంది నటి ప్రియాంక జవాల్కర్‌. తనను తానే ట్రోల్‌ చేసుకుంటూ ఒక పోస్టు చేసింది.

* ఒక పువ్వు తోటి పువ్వుతో పోటీ గురించి ఆలోచించదు. - నటి ప్రియమణి

































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని