తమన్నాతో మహేశ్‌.. నిద్ర మత్తులో కాజల్‌..

ప్రముఖ కథానాయిక అనుష్క తన తల్లిదండ్రులకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గతంలో వాళ్లిద్దరితో దిగిన ఫొటోను పంచుకున్నారు స్వీటీ. 

Updated : 17 Mar 2021 01:27 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయిక అనుష్క తన తల్లిదండ్రులకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గతంలో వాళ్లిద్దరితో దిగిన ఫొటోను పంచుకున్నారామె. 

* ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి లంగా ఓణిలో కనిపించి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తను అంత అందంగా ఉండేందుకు కావాల్సిన ఆభరణాలు అందించిన వారికి సామాజిక మాధ్యమాల వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది.

* ఉదయాన్నే లేవడమంటే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. అలారం మోగుతుంటే దాన్ని ఆఫ్‌ చేసి మళ్లీ నిద్రపోతుంటారు. తన పరిస్థితి ఇదే అంటూ ఓ వీడియో షేర్‌ చేశారు కాజల్‌ అగర్వాల్‌.  

* కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ ఓ సినిమా షూటింగ్‌ కోసం కశ్మీర్‌ వెళ్లారు. అక్కడి అందాలతో ఫొటో దిగి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు