
Published : 08 Nov 2021 16:58 IST
Athadu Spoof: నాజర్‌గా గెటప్ శ్రీను.. భరణిగా ఆది.. మరి మహేశ్‌బాబు ఎవరో తెలుసా?
హైదరాబాద్: బుల్లితెరపై నవ్వులు పంచడమే కాదు, విభిన్న కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తోన షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ప్రతి ఆదివారం తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షోలో సుధీర్, ఆది, రాంప్రసాద్‌లతో పాటు, జబర్దస్త్ కమెడియన్స్ చేసే స్కిట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్లో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘అతడు’ సినిమాలోని పొలం ఎపిసోడ్‌నూ స్పూఫ్ చేశారు. తనికెళ్ల భరణిగా ఆది అదరగొట్టగా, నాజర్ పాత్రలో గెటప్ శ్రీను నవ్వులు పంచాడు. ఇక మహేశ్బాబుగా సుధీర్ చెప్పిన డైలాగ్‌లు, వేసిన పంచ్‌లు చూస్తే నవ్వాపుకోలేరు. ఆద్యంతం అలరించేలా సాగిన ఆ ఎపిసోడ్‌ను చూసేయండి.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Tags :