Social Look: కీర్తిసురేశ్ ‘కోల్‌కతా డైరీస్‌’.. నందిత ‘పెళ్లికూతురు’ లుక్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 01 Aug 2023 01:26 IST
  • రణ్‌వీర్‌ సింగ్‌ సరసన అలియా భట్‌ నటించిన తాజా చిత్రం ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’. ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ అలియా సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది.
  • నందిత శ్వేత.. చీర, నగలు ధరించి సంప్రదాయ లుక్‌లో కనిపించింది. ‘పెళ్లికూతురు రెడీ’ అంటూ సరదాగా పోస్ట్‌ పెట్టింది.
  • కీర్తి సురేశ్‌ కోల్‌కతాలో ఉంది. అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘కోల్‌కతా డైరీస్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని