Social Look: నజ్రియా ఫ్యామిలీ పిక్‌.. ఉపాసన భూమిపూజ.. దుల్కర్‌ డ్యాన్స్‌..

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.. 

Updated : 22 Aug 2023 08:45 IST
  • తన భర్త, నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil)తో దిగిన ఓ ఫొటోని నటి నజ్రియా (Nazriya) అభిమానులతో పంచుకున్నారు. దీనిని చూసిన నెటిజన్లు.. ‘క్యూట్‌ ఫ్యామిలీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
  • నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) తన తదుపరి చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King Of Kotha) ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన.. నటి రితికా సింగ్‌తో కలిసి ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.
  • తన అమ్మమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు ఉపాసన (Upasana). ఈ సందర్భంగా తమ ఆస్పత్రికి సంబంధించిన కొత్త బ్రాంచ్‌ భూమి పూజలో తాను పాల్గొన్నట్లు ఉపాసన తెలిపారు.
  • దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) తాజాగా ఓ ఫొటో షేర్‌ చేశారు. ఇందులో ఆయన.. తన మనవడు కార్తికేయ, పవన్‌కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌తో ఫొటో దిగుతూ కనిపించారు.


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని