Social Look: వ్రతంలో క్లీంకార.. టోక్యోలో రవితేజ.. జిమ్‌లో మహేశ్‌బాబు!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 02 Sep 2023 01:50 IST
  • నటుడు రవితేజ (Ravi Teja) ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి షిబుయా క్రాసింగ్ వద్ద దిగిన ఓ ఫొటోని ఆయన అభిమానులతో పంచుకున్నారు. ‘‘టోక్యోలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ అన్నట్టు.. కానీ బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌’’ అని సరదాగా పేర్కొన్నారు.
  • ఓనం సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నారు నటి నభానటేశ్‌ (Nabha Natesh). ‘‘నా మొదటి ఓనం చీర!! నా మనసులో దీనికి ప్రత్యేక స్థానం ఉంది’’ అని ఆమె పోస్ట్‌ పెట్టారు.
  • శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని రామ్‌చరణ్‌ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. పూజ అనంతరం కుమార్తె క్లీంకార(Klinkaara)తో కలిసి దిగిన ఓ ఫొటోని ఆమె నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘దీనిని మించి నేను ఏమీ కోరుకోను. క్లీంకారతో నా మొదటి వరలక్ష్మి వ్రతం’’ అని ఆమె పోస్ట్‌ పెట్టారు. అయితే, క్లీంకార ఫేస్‌ను మాత్రం చూపించలేదు.


















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని