Social Look: ఫ్యాషన్‌ షోలో ఖుషి.. దివి స్టైలిష్‌ అవతార్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 28 Sep 2023 02:10 IST
  • శ్రీదేవి చిన్నకుమార్తె, నటి ఖుషి కపూర్‌ (Kushi Kapoor) తాజాగా పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్నారు. ఓ ప్రముఖ బ్రాండ్‌ను రిప్రజెంట్ చేస్తూ ఆమె ర్యాంప్‌పై హొయలొలికించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • చీరలో దిగిన పలు ఫొటోలను నటి నేహాశెట్టి (Neha Shetty) తాజాగా అభిమానులతో పంచుకున్నారు.
  • నటి దివి (Divi) ఇటీవల ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె తాజాగా షేర్‌ చేశారు.
















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని