Social Look: ఇసుకలో తమన్నా నిద్ర.. అనసూయ నవ్వులు.. రెజీనా నో స్మైల్‌ లుక్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 06 Oct 2023 01:34 IST
  • జిమ్‌.. షూట్‌.. వెకేషన్‌.. ఇలా పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నారు నటి తమన్నా (Tamannaah Bhatia). ఇందులోని ఓ ఫొటోలో ఆమె బీచ్‌ వద్ద ఇసుకలో నిద్రిస్తూ కనిపించారు.
  • తన రీసెంట్‌ ఫొటోషూట్‌ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు నటి అనసూయ (Anasuya). ఇందులో ఆమె చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
  • గతంలో దిగిన పలు ఫొటోలను తాజాగా నెట్టింట పోస్ట్‌ చేశారు నటి ప్రజ్ఞా జైశ్వాల్‌ (Pragya Jaiswal). ఇందులో ఆమె బ్లాక్‌ డ్రెస్‌లో హొయలొలికిస్తూ కనిపించారు.



















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని