YouTube 2022 trends: యూట్యూబ్‌ - 2022 ట్రెండ్స్‌.. టాప్‌లో అల్లు అర్జున్‌, విజయ్‌ సాంగ్స్‌

2022 యూట్యూబ్‌ టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచి అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న పాటలివే!

Published : 07 Dec 2022 01:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్‌, యూట్యూబ్‌ చూడకుండా ఉండలేరంటే అతిశయోక్తికాదు. మరో పాతిక రోజుల్లో 2022 పూర్తవుతుంది. మరి ఈ ఏడాది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్‌ సాంగ్స్‌ ఏంటో తెలుసా? తాజాగా ఆ జాబితాను యూట్యూబ్‌ విడుదల చేసింది. మ్యూజిక్ వీడియోల్లో అల్లు అర్జున్‌ టాప్‌లో ఉన్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’లోని శ్రీవల్లి పాట ఏకంగా 600 మిలియన్‌ వ్యూస్‌కు పైగా సాధించి నెం.1లో నిలిచింది. మరి టాప్‌-10లో ఉన్న ఆ పాటలేంటో చూసేయండి

1. పాట: శ్రీవల్లి, చిత్రం: పుష్ప: ది రైజ్‌, నటీనటులు:  అల్లు అర్జున్‌, రష్మిక, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌


2. పాట: అరబిక్‌కుత్తు (లిరికల్‌ వీడియో), చిత్రం: బీస్ట్‌, నటీనటులు: విజయ్‌, పూజా హెగ్డే, సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌


3. పాట: సామి సామి, చిత్రం: పుష్ప, నటీనటులు:  అల్లు అర్జున్‌, రష్మిక, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌


4. పాట: కచ్చా బాదం, ఆల్బమ్‌: కచ్చా బాదం సాంగ్‌ రీమిక్స్‌, నటీనటులు: భువన్‌ బద్యాకర్‌, అమిత్‌ధుల్‌, నిషాభట్‌, సంగీతం: ఆర్కే బృందం


5. పాట: లే లే ఆయీ కోకకోలా, ఆల్బమ్‌: లే లే ఆయీ కోకకోలా, సంగీతం: సర్వింద్‌ మల్హర్‌


6. పాట: ఊ.. బోల్‌గయా ఊహూ బోల్‌గయా..: చిత్రం: పుష్ప, నటీనటులు: అల్లు అర్జున్‌, సమంత, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌


7. పాట: ఊ.. అంటావా మావ ఊహూ అంటావా..: చిత్రం: పుష్ప, నటీనటులు: అల్లు అర్జున్‌, సమంత, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌


8. పాట: కోక్‌ స్టూడియో, ఆల్బమ్‌: కోక్‌ స్టూడియో సీజన్‌-14, సంగీతం: అలీ సేథి, జుల్ఫి


9. పాట: అరబిక్‌ కుత్తు (వీడియో సాంగ్), చిత్రం: బీస్ట్‌, నటీనటులు: విజయ్‌, పూజా హెగ్డే, సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌


10. పాట: కేసరి లాల్‌ న్యూ సాంగ్‌: సంగీతం: కన్హయ్య కుమార్‌ యాదవ్‌












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని