లూయీవిల్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
ఎన్టీఆర్ శతజయంతిని అమెరికాలోని లూయీవిల్‌లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రావు కన్నెగంటి మాట్లాడుతూ ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటికీ జనజీవనంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయని కొనియాడారు.
ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్ శతజయంతిని అమెరికాలోని లూయీవిల్‌లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రావు కన్నెగంటి మాట్లాడుతూ ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటికీ జనజీవనంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయని కొనియాడారు. సుంకర మహేంద్ర, నరేష్ బొప్పన, వేణు సబ్బినేని, డాక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: సీబీఎస్ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు